ALL INDIA POSTAL EMPLOYEES UNION GROUP-C,SECUNDERABAD HO BRANCH
To
Com D A S V. Prasad, ఎడిటర్,
పోస్టల్ యూనిటీ,ఆంధ్రప్రదేశ్ సర్కిల్ రాష్ట్ర సంఘ మాస పత్రిక
బి1,పి&టీ క్వార్టర్స్ ,చిక్కడపల్లి,హైదరాబాద్ -500020
sub : Suggested corrections in postal unity magazine -Reg
Ref : AIPEU Gr-C, Secunderabad HO Branch,Letter dt. 05-01-2016
To
Com D A S V. Prasad, ఎడిటర్,
పోస్టల్ యూనిటీ,ఆంధ్రప్రదేశ్ సర్కిల్ రాష్ట్ర సంఘ మాస పత్రిక
బి1,పి&టీ క్వార్టర్స్ ,చిక్కడపల్లి,హైదరాబాద్ -500020
sub : Suggested corrections in postal unity magazine -Reg
Ref : AIPEU Gr-C, Secunderabad HO Branch,Letter dt. 05-01-2016
కామ్రేడ్,
తేదీ 05-01-2016 నాటి సికింద్రాబాద్ HO బ్రాంచి యూనియన్ లేఖ(జతపరచనైనాది) లో మీకు "పోస్టల్ యూనిటీ మాస పత్రిక" కు సంబందించి కొన్ని సవరణలు చేయవలసినదిగా కోరనైనది.
1) "ఆంధ్రరాష్ట్ర తపాలా ఉద్యోగుల ఉద్యమ కరదీపిక" అని కవరుపేజీ పైన
2) "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘ మాసపత్రిక" అని మొదటి పేజీలో మీరు ప్రచురించనైనది.
వీటిని ఈ విదంగా "ఆంధ్ర/తెలంగాణ రాష్ట్ర తపాలా ఉద్యోగుల ఉద్యమ కరదీపిక" అలాగే "ఆంధ్ర/తెలంగాణ రాష్ట్ర సంఘ మాసపత్రిక" గా సవరించవలసినదిగా కోరనైనది,కానీ మీరు ఎలాంటి మార్పు చేయలేదు తేదీ 01-07-2016 నుండి అధికారికంగా రెండు తపాలా సర్కిల్స్ ఏర్పడినప్పటికీ కూడా మీరు పత్రికను సవరించలేదు, ఇంకా మీ దృక్పధంలో మార్పు రాలేదు,తెలంగాణ అన్న పదాన్ని వాడడానికి మీరు ఇప్పటికీ నిరాకరిస్తున్నారు.తెలంగాణ సభ్యుల మనోభావాలను గౌరవించడం లేదు,దీనిని మేము తీవ్రముగా వ్యతిరేకిస్తున్నాము.తెలంగాణ రాష్ట్రము ఏర్పడి 2 సం. దాటినా ఎక్కడ కూడా (విజయవాడ కాన్ఫరెన్స్ లో గాని లేదా సర్కిల్ వర్కింగ్ కమిటిలలో గాని) ఈ విషయాన్ని ప్రస్తావించడం లేదు.తెలంగాణ పోస్టల్ సర్కిల్ అధికారికంగా ఏర్పడి O/o CPMG telangana circle నుండి సర్క్యూలర్స్ వెలువడుతున్న తరుణంలో కూడా మీరు స్పందించటం లేదు.కనుక మీరు జులై నెలలో పంపిన 15 పోస్టల్ యూనిటీ (ఆంధ్రరాష్ట్ర/ఆంధ్ర సర్కిల్) సంచికలను తిరిగి పంపనైనది. = సి.హెచ్.శ్రీధరస్వామి , Br.Secretary,Secunderabad,HO
Copy to, All Br/Diviosional Secretaries of
Hyd.city/Hyderabad Regions .
No comments:
Post a Comment